స్పీచ్ ఇస్తూనే గుండెపోటుతో మరణించిన 20 ఏళ్ల విద్యార్థిని (వీడియో)

600பார்த்தது
మహారాష్ట్రలో విషాద ఘటన చోటుచేసుకుంది. ధరాశివ్ నగర కేంద్రంలోని పరాండ తాలూకాలోని మహర్షి గురువర్య ఆర్జీ షిండే మహావిద్యాలయంలో వర్ష ఖరత్ (20) అనే కాలేజీ విద్యార్థిని స్పీచ్ ఇస్తూనే నేలపై కుప్పకూలింది. దీంతో అప్రమత్తమైన కాలేజీ సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మరణించిందని వైద్యులు ధృవీకరించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

தொடர்புடைய செய்தி