రైల్వేలో 14,298 ఉద్యోగాలు

63பார்த்தது
రైల్వేలో 14,298 ఉద్యోగాలు
రైల్వేలో 14,298 గ్రేడ్-1, గ్రేడ్-3 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టులను బట్టి టెన్త్, సంబంధిత విభాగంలో ఐటీఐ, అప్రెంటిన్షిప్ పూర్తిచేసుకుని ఉండాలి. జులై 1, 2024 నాటికి 18-33 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్ ప్రకారం సడలింపు ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 16. డిసెంబర్ 11 నుంచి 26 వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం వెబ్ సైట్: rrbapply.gov.in ను చూడవచ్చు.

தொடர்புடைய செய்தி