భారత్‌కు చెందిన మసాలా బ్రాండ్లు.. పరాస్, ఈజీఎన్, మిమీస్ ప్రొడక్ట్స్, బౌల్ అండ్ బాస్కెట్, రాణి బ్రాండ్, జారా ఫుడ్స్, త్రీ రివర్స్, యుఈ బ్రాండ్, బైలి ఫెంగ్, స్పైసీ కింగ్, బడియా, దీప్ వంటి 12 రకాల బ్రాండ్ల దాల్చిన చెక్క పొడి, ఇతర పొడి మసాలాల్లో అధిక స్థాయిలో సీసం ఉన్నట్టు అమెరికాకు చెందిన ‘కన్జూమర్ రిపోర్ట్స్’ సంస్థ నివేదికలో వెల్లడైంది.