మేళ్ళచెరువు శాఖ గ్రంథాలయ అభివృద్ధి కమిటి నియామకం

96பார்த்தது
మేళ్ళచెరువు శాఖ గ్రంథాలయ అభివృద్ధి కమిటి నియామకం
మేళ్లచెరువు : మండల కేంద్రంలోని శాఖ గ్రంథాయ అభివృద్ధి కమిటిని జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌ నియమిస్తూ గురువారం నియామక ఉత్తర్వులు అందజేశారు. అధ్యక్షుడుగా లంకిమళ్ళ శంకరయ్య, ఉపాధ్యక్షుడిగా సోమిరెడ్డి వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వారం పిచ్చయ్య, సహాయ కార్యదర్శిగా కాకునూరి సాంబయ్య, సాంస్కతిక కార్యదర్శిగా పాశం వెంకటరెడ్డి, క్రీడల కార్యదర్శిగా కొప్పురావూరి సుబ్రహ్మణ్యం, కార్యవర్గ సభ్యులుగా బొగ్గవరపు గురుస్వామి, సాంబయ్య, గురుస్వామి, బ్రమ్మ చారి, సైదయ్య, నాగేశ్వరరావు, మదార్‌లను ఎన్నుకున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி