ఉండి: ప్రభుత్వ ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

65பார்த்தது
ఉండి: ప్రభుత్వ ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
కాళ్ళ మండలంలోని కాళ్ళకూరు గ్రామంలో నిధుల కొరత కారణంగా మధ్యలో నిలిచిపోయిన "ప్రభుత్వ ఆరోగ్య ఉప కేంద్రం" నిర్మాణాన్ని దాతల సహకారంతో పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు బుధవారం ప్రారంభించారు. ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ చార్జి జుత్తుగ నాగరాజు, ఆసుపత్రి సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி