పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళమండలం కోపెల్ల గ్రామానికి చెందిన బాలం సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైయస్ఆర్ పార్టి బీసి సెల్ జాయింట్ సెక్రటరిగా నియామితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం తాడేపల్లి సెంట్రల్ పార్టి ఆఫీసులో ఉభయగోదావరి జిల్లాల జేసియస్ ఇన్చార్జ్ పుత్తా ప్రతాప్ రెడ్డిని కలసి కృతజ్ఞతలు తెలియజేసారు.