రామరాజుకు మంత్రి అభినందనలు

80பார்த்தது
రామరాజుకు మంత్రి అభినందనలు
ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గా పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఉండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఇటీవల నియమితులయ్యారు. ఈ సందర్భంగా గురువారం ఆయనను రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర , ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు కలుసుకున్నారు. అనంతరం ఆయనను ఘనంగా సత్కరించి అభినందించారు.

தொடர்புடைய செய்தி