సహస్ర దీపాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

57பார்த்தது
సహస్ర దీపాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
పరమ పవిత్రంగా భావించే తిరుపతి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి అపవిత్రం చేసి జగన్ భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన తప్పులకు నిరసనగా చేపట్టిన 11 రోజుల ప్రాయచ్చిత దీక్షకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ప్రాయచ్చిత్త దీక్షకు సంఘీభావంగా శనివారం తణుకు మండలం దువ్వ గ్రామంలో కూటమి నాయకులు నిర్వహించిన సహస్ర దీపాలంకరణ కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி