చాగల్లు మండలంలో తాసిల్దార్ ఆఫీస్ వద్ద అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపిన తూ గో జిల్లా
కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు అరిగెల అరుణ కుమారి. నిరంతరం గ్రామాల్లో సేవలు అందిస్తూ అంగన్వాడీ కేంద్రంలో పిల్లల్ని తల్లి లా ఆదరిస్తూ, గ్రామాల్లో సేవలు అందిస్తున్న అంగన్వాడీ వర్కర్స్ న్యాయమైన కోరికలని తీర్చి వారికి జీతాలు పెంచాలని అన్నారు.