ఏలూరు: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

58பார்த்தது
ఈ దీపావళి నుండి కూటమి ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేయనున్నారని దీన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఏలూరు జనసేన ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు కోరారు. శనివారం ఏలూరు పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువలో ఉండాలని సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నారని ఆయన తెలిపారు. అందులో భాగంగానే ఈ దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయనున్నారని అన్నారు.

தொடர்புடைய செய்தி