బ్రాహ్మణ చెరువు నుండి వీరవాసరం వెళ్లే రోడ్డు నూతన నిర్మాణం చేయాలి

4099பார்த்தது
బ్రాహ్మణ చెరువు నుండి వీరవాసరం వెళ్లే రోడ్డు నూతన నిర్మాణం చేయాలి
బ్రాహ్మణ చెరువు నుండి వీరవాసరం వెళ్లే రోడ్డు నూతన నిర్మాణం చేయాలని కెవిపిఎస్ పెనుమంట్ర మండలం అధ్యక్ష కార్యదర్శులు కే కృష్ణ బీ విజయకుమార్ ఓ ప్రకటన విడుదల చేసారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా కాలంగా బ్రాహ్మణ చెరువు నుండి వీరవాసరం వెళ్లే రోడ్డు గుంతలతో ఉందని దానివల్ల ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని. ప్రజలు యాక్సిడెంట్లు గురవుతున్నారని సబ్ కలెక్టర్ రెండుసార్లు నూతన నిర్మాణం చేయాలని ప్రకటించిన అధికారులు. పట్టించుకోవడంలేదని వెంటనే నూతన రోడ్డు నిర్మాణం చేయాలని అన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி