భీమవరం: ఆధార్ సవరణ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

82பார்த்தது
భీమవరం: ఆధార్ సవరణ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ఆక్టోబర్ 22 నుండి 25 వరకు ఆధార్ ప్రత్యేక మొబైల్ క్యాంపులను ప. గో జిల్లాలో నిర్వహిస్తున్నామని కలెక్టర్ నాగరాణి మంగళవారం అన్నారు. జిల్లాలో నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం సచివాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడి ప్రాంగణములలో ప్రత్యేక మొబైల్ ఆధార్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొత్తం 88 ఆధార్ కేంద్రాలలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు.

தொடர்புடைய செய்தி