ముమ్మరంగా రహదారి మరమ్మత్తుల పనులు

50பார்த்தது
కవిటం - మార్టేరు ప్రధాన రహదారి లో ఆదివారం ముమ్మరంగా రహదారి మరమ్మత్తుల పనులు నిర్వహించారు. కవిటం, మార్టేరు, పాలకొల్లు, నరసాపురం, తణుకు తదితర అన్ని ప్రాంతాలను అనుసంధానం చేసే రహదారి కావడంతో ఈ రహదారి మరమ్మత్తులు పై ప్రత్యేక ద్రుష్టి సారించినట్లు స్థానిక ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ గతంలోనే వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி