ఆచంట: ప్రజా సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే పితాని

63பார்த்தது
ఆచంట: ప్రజా సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే పితాని
ఆచంట నియోజకవర్గం లోని పలు గ్రామాలలో సోమవారం ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సమస్యలకు సత్వర పరిష్కారాలు చూపించే విధంగా గ్రామాలలో నెలకొన్నటువంటి ఆర్ధికపరమైన సమస్యలకు ప్రణాళికలు రూపొందించుట కొరకు, ప్రజల సంక్షేమ పథకాలు అమలు తీరు లాంటి అనేక అంశాలను గమనించేందుకు నేటి నుంచి " గ్రామ దర్శని "కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.

தொடர்புடைய செய்தி