20 సెకన్ల పాటు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి: సీఎం చంద్రబాబు

52பார்த்தது
20 సెకన్ల పాటు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి: సీఎం చంద్రబాబు
AP: HMPV వైరస్ నేపథ్యంలో ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ప్రజలంతా శుభ్రత పాటించాలని.. ఎప్పటికప్పుడు 20 సెకన్ల పాటు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఐసీఎంఆర్ అధీకృత వైరాలజీ ల్యాబ్‌లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 3 వేల HMPV టెస్టింగ్ కిట్లను, ఔషధాలను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు.

தொடர்புடைய செய்தி