యలమంచలి: రైతులకు వీడియో కాన్ఫరెన్స్

73பார்த்தது
యలమంచలి: రైతులకు వీడియో కాన్ఫరెన్స్
బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం, రిలయన్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో బుధవారం మునగపాక మండలం అరవపాలెం గ్రామంలో రైతులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బిసిటీ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ నాగేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుత వరి పొలంలో పాము, పొడ తెగులు ఎక్కువగా గమనించడం జరిగిందని, దాని నివారణకు ప్రోపి కొనజోల్ ఒక మి.లీ లీటర్ నీటికి చొప్పున పిచికారి చేయాలని చెప్పారు.

தொடர்புடைய செய்தி