కొండంత సంబరానికి లక్షలాది మంది భక్తులు

77பார்த்தது
భూప్రదక్షిణతో సమానమైన ఫలాన్ని ఒసగే సింహ‘గిరి ప్రదక్షిణ’ శనివారం సాయంత్రం ప్రారంభమైంది. ఏటా ఆషాఢ మాసంలో శుక్లపక్ష చతుర్దశినాడు లక్షలాది మంది కొండంత భక్తితో వరాహ లక్ష్మీనృసింహస్వామి కొలుదీరి ఉన్న సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం ఆచారంగా వస్తోంది. సింహగిరి ప్రదక్షిణ శనివారం సాయంత్రం నాలుగు గంటలకు కొండదిగువన తొలిపావంచా వద్ద ప్రారంభం కావడంతో లక్షలాది మంది భక్తులు కాలినడక సింహగిరి చేరుకున్నారు.

தொடர்புடைய செய்தி