కోదువలస గ్రామంలో బిటి రోడ్డు మంజూరు చేయాలి

65பார்த்தது
కోదువలస గ్రామంలో బిటి రోడ్డు మంజూరు చేయాలి
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం లక్ష్మిపేట పంచాయతీకి చెందిన కోదువలస గ్రామంలో జన్మన్ నిధులు ద్వారా బిటి రోడ్డు మంజూరు చేయాలని పాడేరు ఐటిడిఎ స్పందన కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులను కోరారు. పివిటిజి గ్రామలలో ప్రజా ప్రతినిధులు అధికారులు వెంటనే స్పందించి రోడ్డు సమస్య పరిష్కరించాలని శుక్రవారం ఐటిడి ఎదుట గ్రామస్తులు ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పి, నగేష్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி