ఎస్. రాయవరం: ముగిసిన క్యాన్సర్ అవగాహన మాసోత్సవాలు

81பார்த்தது
ఎస్. రాయవరం: ముగిసిన క్యాన్సర్ అవగాహన మాసోత్సవాలు
ఎస్. రాయవరం మండలంలో నెలరోజులపాటు నిర్వహించిన క్యాన్సర్ అవగాహన మాసోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఎస్. రాయవరం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులతో వైద్య ఆరోగ్య సిబ్బంది శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్లినిక్ క్లస్టర్ పర్యవేక్షకులు డాక్టర్ పీఎన్. వీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ దురలవాట్లకు దూరంగా ఉండాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி