అగనంపూడి ఆస్పత్రి వద్ద స్వచ్ఛత హీ సేవ

72பார்த்தது
అగనంపూడి ఆస్పత్రి వద్ద స్వచ్ఛత హీ సేవ
గాజువాక సమీపంలోని అగనంపూడి జనరల్ ఆస్పత్రి రోడ్డులో స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని స్టీల్ జిఎం ఎస్. బి. దాస్ మంగళవారం ప్రారంభించారు. ఆస్పత్రి చెక్‌పోస్టు వద్ద, ఏలేరు వంతెన వద్ద ఏడీసీ చైర‍్మన్‌ బలిరెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా దాస్ మాట్లాడుతూ సెప్టెంబర్ 14వ తేదీ నుండి అక్టోబర్ ఒకటో తేదీ వరకు స్వచ్ఛహి సేవా కార్యక్రమం చేపడుతున్నట్టు చెప్పారు.

தொடர்புடைய செய்தி