విశాఖ మెట్రోరైలు.. తొలిదశ డీపీఆర్‌కు ప్రభుత్వం ఆమోదం

75பார்த்தது
విశాఖ మెట్రోరైలు.. తొలిదశ డీపీఆర్‌కు ప్రభుత్వం ఆమోదం
విశాఖ మెట్రోరైల్‌ ప్రాజెక్టు తొలిదశ డీపీఆర్‌కు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలి దశలో 46.23 మేర 3 కారిడార్లను నిర్మించనున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌-కొమ్మాది వరకు 34.4 కి.మీ మేర కారిడార్‌-1, గురుద్వార-పాతపోస్టాఫీస్‌ వరకు 5.08 కి.మీ మేర కారిడార్‌-2, తాటిచెట్ల పాలెం-చినవాల్తేర్‌ వరకు 6.75కి.మీ మేర కారిడార్‌-3 నిర్మించనున్నారు. రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 30.67కి.మీల మేర కారిడార్‌-4గా నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

தொடர்புடைய செய்தி