విజయవాడలో కనిపించని వినాయక చవితి సందడి

84பார்த்தது
విజయవాడలో కనిపించని వినాయక చవితి సందడి
ఏపీలో వినాయక చవితి సందడి మొదలైంది. అయితే ప్రకృతి విపత్తుతో విజయవాడలో వినాయక చవితి సందడి కనిపించడం లేదు. ఎటు చూసిన నీట మునిగిన ప్రాంతాలు, బురదతో నిండిన ఇళ్లు కనిపిస్తున్నాయి. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో వినాయక చవితి వేడుకలు జరుపుకోనట్లు తెలుస్తోంది. ముంపు బారిన పడని ప్రాంతాల్లో అక్కడక్కడ వినాయక మండపాలు దర్శనమిస్తున్నాయి.

தொடர்புடைய செய்தி