మెంటాడ మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేస్తున్న పనులు సర్పంచ్ ల ఆధ్వర్యంలోనే జరపాలని మెంటాడ ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు అన్నారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్పంచులు ఇచ్చిన తీర్మానాలు ప్రకారం ఆరు కోట్ల రూపాయలు మంజూరయని తెలిపారు.