గరుగుబిల్లి మండలం కొంకడి వరం గ్రామంలో 104 ద్వారా బుధవారం డాక్టర్ సంతోష్ కుమార్ వైద్య శిబిరం నిర్వచించారు. 60 సంవత్సరాలు పై బడీనవారు, గర్భిణీలకు అన్ని రక్త పరీక్షలు చేసి గర్భిణీలకు అందజేస్తున్న వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. వారికి అవసరమైన మందులు ఇచ్చి ఎలాంటి వ్యాధులకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గర్భిణీలు రక్త హీనత, హైరిస్క్ సమస్యలకు గురికాకుండా వైద్య సిబ్బంది కృషి చేయాలన్నారు.