కురుపాం: గిరిజన విద్యార్థి మృతిపై డీఈవో దర్యాప్తు

79பார்த்தது
కురుపాం: గిరిజన విద్యార్థి మృతిపై డీఈవో దర్యాప్తు
కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం రావాడ రామభద్రపురం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 7 వతరగతి విద్యార్థి నిమ్మక జీవన్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పార్వతీపురం మన్యం డీఈవో ఎన్. తిరుపతి నాయుడు గురువారం ఆరా తీశారు. పాఠశాలను సందర్శించి సిబ్బందితో మాట్లాడి విద్యార్థి ఆరోగ్య విషయాలు, మృతికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி