జయతి గ్రామంలో భారీ వర్షం

75பார்த்தது
మెంటాడ మండలం జయితి గ్రామంలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. భారీగా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీగా వర్షం కురవడంతో రోడ్డు పైనుంచి నీరు ప్రవహించి లోతట్టు ప్రాంతాలకు చేరుకుంది. భారీగా వర్షం కురవడంతో ఎండల నుంచి ఉపశమనం కలిగిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీగా కురిసిన వర్షం వరి పంటలకు ఉపయోగపడుతుందని రైతులు తెలిపారు.

தொடர்புடைய செய்தி