బొబ్బిలి: గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది

53பார்த்தது
బొబ్బిలి: గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది
టీడీపీ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యపడుతుందని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని ఆయన గుర్తు చేశారు. పల్లెపండగ కార్యక్రమంలో భాగంగా మండలానికి మంజూరైన రూ. 719. 65 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, కాలువలు, ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. గత వైసీపీ ప్రభుత్వం గ్రామాభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி