VIDEO: సెల్‌ఫోన్‌లో రీల్స్ చూస్తూ బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్‌

61பார்த்தது
చెన్నైలోని పెరంబూర్ సమీపంలోని గురువారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ ఆర్టీసీ డ్రైవర్ సెల్‌ఫోన్‌లో రీల్స్ చూస్తూ బస్సు నడుపుతున్నాడు. ఒకచేతిలో సెల్‌ఫోన్‌ పెట్టుకుని, ఇంకో చేతిలో స్టీరింగ్ పట్టుకుని దాదాపు 2 కిలోమీటర్ల దూరం వరకు డ్రైవ్ చేశాడు. ఈ ఘటన మొత్తాన్ని ఓ మహిళ వీడియో తీసి కండక్టర్ కు చూపించడంతో షాకయ్యాడు. అతనిపై అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி