చిత్తూరులో మానసిక ఆరోగ్య దినోత్సవ అవగాహన ర్యాలీ

80பார்த்தது
చిత్తూరులో మానసిక ఆరోగ్య దినోత్సవ అవగాహన ర్యాలీ
చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గాంధీ విగ్రహం వరకు గురువారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎన్సిడి కోఆర్డినేటర్ శిరీష, ఎపిడమాలజిస్ట్ శ్రీవాణి, ట్రాఫిక్ సిఐ నిత్య బాబు మాట్లాడారు. మానసిక ఒత్తిడిని జయించేందుకు యోగం, ధ్యానం వంటి మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. అక్టోబర్ 10వ తేదీని ప్రతి ఏడాది జరుపుకుంటామన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు సైకియాట్రిస్టును సంప్రదించాలని అభిప్రాయపడ్డారు.

தொடர்புடைய செய்தி