చిత్తూరు: టీడీపీ సభ్యత్వం నమోదు చేసుకోండి

59பார்த்தது
చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సూచనలు మేరకు టీడీపీ సభ్యత్వం నమోదు చేసుకోవాలని ఒకటవ డివిజన్ టీడీపీ మహిళా ప్రతిభ అన్నారు. శనివారం ఆమె మాట్లాడుతూ. ఈ నెల 26వ తేది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుందని, 100 రూపాయలతో రూ.5 లక్షల ప్రమాద బీమా ఉంటుందని అన్నారు. నియోజకవర్గ పార్టీ శ్రేణులు సభ్యత్వాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி