నెల్లూరు: తెలుగుజాతి గర్వించదగ్గ నేత పివి నరసింహారావు
తెలుగు జాతి గర్వించదగ్గ మహా రాజనీతిజ్ఞుడు పీవీ నరసింహారావని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు 20వ వర్ధంతి సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం నెల్లూరు బాలాజీ నగర్ లో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భువనేశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.