వెంకటేశ్వరపురం: నేడు యువతకు జాబ్ మేళా

63பார்த்தது
వెంకటేశ్వరపురం: నేడు యువతకు జాబ్ మేళా
నెల్లూరు వెంకటేశ్వరపురం ప్రభుత్వ బాలుర ఐటిఐ లో సోమవారం ఉదయం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటిఐ ప్రిన్సిపాల్ సర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళాకు డైకిన్, పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు పలు కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. పదవ తరగతి నుంచి ఇంటర్, ఐఐటి, డిప్లమా చదివిన నిరుద్యోగులు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చునన్నారు.

தொடர்புடைய செய்தி