నెల్లూరు: బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి

73பார்த்தது
నెల్లూరు: బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి
విద్యార్థులు నష్టపోకుండా ఆంధ్రప్రదేశ్ లో బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ యువజన విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కూరపాటి గోపాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నెల్లూరు నగరంలోని శ్రీ సర్వోదయ కళాశాలలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెంటర్ రీజనల్ కో-ఆర్డినేటర్ కన్వీనర్ పిచ్చయ్య కి ఆదివారం వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కొప్పోలు రఘు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி