నెల్లూరు నగరంలోని రంగనాయక స్వామి దేవస్థానం వద్ద సహాయ కమిషనర్, జిల్లా దేవాదాయ శాఖ అధికారి కార్యాలయం భవన ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం సాయంత్రం అత్యంత వైభవంగా సాగింది. రాష్ర్ట న్యాయ, మైనార్టీ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి ఫరూక్ , మంత్రులు ఆనం నారాయణరెడ్డి , పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.