నెల్లూరు రూరల్ 29వ డివిజన్ కి చెందిన నవీన్ రెడ్డి, గీతాకృష్ణ రూపొందించిన గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నూతన సంవత్సర క్యాలెండర్లను నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదివారం నెల్లూరు నగరంలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ చక్కటి క్యాలెండర్ ను రూపొందించారని అభినందించారు. కనుపర్తి గంగాధర్, గుద్దేటి చెంచయ్య, అస్లాం, నారాయణరెడ్డి, మౌలాలి, షాజహాన్, శివ, రజిని పాల్గొన్నారు.