పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

63பார்த்தது
పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
నెల్లూరు నగరంలోని మూడవ డివిజన్ జనసేన ఇంచార్జ్ బత్తల శ్రీకాంత్ ఆధ్వర్యంలో జనసేనాని , రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా స్థానిక సాయిబాబా గుడిలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. టీడీపి నేతలు రమణయ్య, లెక్కల వెంకట్ రెడ్డి, పొత్తూరు శైలజ, కోమారి విజయమ్మ, నారాయణరెడ్డి, శంకరయ్య, నాగేంద్ర పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி