బడ్జెట్ స్కూళ్ల సమస్యల పరిష్కారానికి ముందుంటా: కోటంరెడ్డి

76பார்த்தது
బడ్జెట్ స్కూళ్ల సమస్యల పరిష్కారానికి ముందుంటా: కోటంరెడ్డి
బడ్జెట్ స్కూళ్ల సమస్యల పరిష్కారానికి తన వంతుగా ఎప్పుడూ ముందుంటానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు మాగుంట లేఔట్ హెచ్ఎన్ఆర్ కళ్యాణమండపంలో నెల్లూరు రూరల్ ప్రవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. మాజీ మేయర్ భానుశ్రీ, షంషుద్దీన్, గౌరవ అధ్యక్షుడు ఆంగ్లోఫీల్ మల్లి ఖార్జున రెడ్డి, శ్రీనివాస సుబ్బయ్య పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி