సచివాలయ ఉద్యోగులతో ఎమ్మెల్యే కూన సమీక్ష సమావేశం

67பார்த்தது
ఆముదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ శుక్రవారం ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధి మెట్టక్కివలస ఐడిఎస్ ఎమ్ టి కార్యాలయ ప్రాంగణంలో సచివాలయ ఉద్యోగులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విధినిర్వహణలో సకాలంలో కార్యాలయానికి హాజరు కావాలని పనులకు ఎగనామం పెట్టే తత్వం విడనాడాలని సూచించారు. ప్రజలకట్టిన పన్నులే జీతాలుగా ప్రభుత్వం ఇస్తోందని వారికి సేవ చేయటంలో అశ్రద్ధ వహించకూడదని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி