శ్రీకాకుళం: ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచడంతోపాటు మాలిక వసతులు కల్పిస్తాం

53பார்த்தது
జిల్లాలో ఆర్టీసీ సర్వీసులను అభివృద్ధి చేయడంతో పాటు స్థానిక శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేయడం జరుగుతుందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ లో విజయవాడ బస్సు సర్వీసును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే కాలంలో సోలార్ ఎలక్ట్రికల్ సర్వీసులు కూడా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி