సార్వత్రిక ఎన్నికలలో భాగంగా మందసపట్టణములో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతగా కొనసాగుతుంది.తమ ఓటు హక్కుని వినియోగించుకుని బయటకువచ్చిన బిట్స్ కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకులు బాబ్స్ సార్ దంపతులకు మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం గా వారు ప్రజలు ఓటు హక్కు విలువ తెలుసుకోవాలని,మంచి సమాజం నెలకొల్పాలని పిలుపునిచ్చారు. ఓటు వేయడానికి అర్హత పొందిన ప్రతీ వ్యక్తీ, అది తమకు చాలా గర్వకారణ మైన విషయంగా భావించాలని అన్నారు.