జలుమూరు: నిబంధనల మేరకే మందు గుండు సామగ్రి విక్రయాలు చేపట్టండి

76பார்த்தது
జలుమూరు: నిబంధనల మేరకే మందు గుండు సామగ్రి విక్రయాలు చేపట్టండి
నిబంధనల మేరకే మందు గుండు సామగ్రి విక్రయాలు చేపట్టాలని నరసన్నపేట సిఐ జె శ్రీనివాసరావు, తాహశీల్దార్ లక్ష్మీనారాయణ, ఎస్సై అశోక్ బాబు ఆదేశించారు. మంగళవారం జలుమూరు మండలం చల్లవానిపేట వద్ద ఉన్న హోల్సేల్ మందు గుండు సామాగ్రి దుకాణాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తప్పనిసరిగా అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. బిల్లుల ప్రాప్తికే సరుకులను లబ్ధిదారులకు విక్రయించాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி