10000 దాటిన జనసేన క్రియాశీలక సభ్యత్వాలు

70பார்த்தது
10000 దాటిన జనసేన క్రియాశీలక సభ్యత్వాలు
శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటి సారిగా జనసేన క్రియాశీల సభ్యత్వాలు 10000 దాటిన సందర్భంగా ఇచ్చాపురం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఇచ్చాపురం జనసేనపార్టీ ఇంచార్జ్ దాసరి రాజు ఆధ్వర్యంలో శుక్రవారం కేక్ కట్ చేస్తూ, బాణసంచా కాల్చుతూ జనసేన నాయకులు, జనసైనికులు అందరూ కలిసి సంబరాలు జరుపుకున్నారు. దాసరి రాజు మాట్లాడుతూ దేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని ఆలోచన తమ పార్టీ కార్యకర్తకు అండగా ఉంటుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி