ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా వివిధ జాతీయ రోడ్లు, చెరువులు పటిష్టపరచడానికి ప్రభుత్వానికి 2. 55 కోట్లు రూపాయలు అవసరమని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం సమయంలో స్థానిక కలెక్టరేట్లోని కోర్ట్ హాలు నందు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వివిధ నష్టాలపై నివేదికలు ప్రతిపాదనలు సిద్ధం చేయుటపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.