ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత సిలిండర్ల హామీని త్వరలో నెరవేర్చే దిశగా ప్రక్రియ ప్రారంభించినందున, గ్యాస్ సిలిండర్ వినియోగదారులు అందరూ ఈ కేవైసి నీ అప్డేట్ చేసుకోవాలని పుట్టపర్తి ప్రశాంతి గ్యాస్ ఏజెన్సీ వారు సి. వి సూర్యనారాయణ శనివారం తెలిపారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు వినియోగదారులు అందరూ తమ గ్యాస్ కనెక్షన్ యొక్క బేసిక్ సేఫ్టీ చెక్ అప్ చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.