కదిరి ఎమ్మెల్యేని కలిసిన పర్యావరణవేత్త

71பார்த்தது
కదిరి ఎమ్మెల్యేని కలిసిన పర్యావరణవేత్త
కదిరి పట్టణంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ను పర్యావరణవేత్త భాస్కర్ నాయుడు ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అడవులను పరిరక్షించాలని ఎమ్మెల్యేని కోరినట్లు ఆయన తెలిపారు. వేల మొక్కలు ప్రతి ఏటా అగ్నికి ఆహుతి అవుతున్నాయని దీనివల్ల పర్యావరణం సమతుల్యత తప్పుతోందని తెలిపమన్నారు. సంబంధిత అధికారులను ఆదేశించి అడవులను రక్షించాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி