పేద ప్రజలకు ఆరోగ్యవంతమైన సేవలు అందించాలి: మంత్రి

80பார்த்தது
ధర్మవరంలో మాధవ నగర్ లో గల శ్రీ విష్ణు ప్రియ రెసిడెన్సీలో ఆదివారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 22వ స్టేట్ వర్కింగ్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన సేవలందించి ఆరోగ్యవంతమైన సేవలందించాలన్నారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో డాక్టర్లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி