ఉదయగిరి: ఎమ్మెల్యే ఆదేశాలతో చెరువు గండిని పూడ్చిన అధికారులు

84பார்த்தது
శనివారం కురిసిన భారీ వర్షానికి ఉదయగిరి యాదవపాలెం వద్ద ఉన్న కొత్త చెరువు గచ్చు కాలువకు గండి పడి నీళ్ళు వృధాగా వెంకటం పేట వైపు వెళ్తున్నాయి. విషయం తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అధికారులను, టీడీపీ నాయకులను అప్రమత్తం చేయడంతో. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకట రెడ్డి ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలో స్థానిక టీడీపీ నాయకులు, ప్రజల సహకారంతో జెసిబి పెట్టి గండిని పూడ్చారు.

தொடர்புடைய செய்தி