కలిగిరి: సభ్యత్వాలు తీసుకున్న వారిని అభినందించిన ఎమ్మెల్యే

68பார்த்தது
కలిగిరి: సభ్యత్వాలు తీసుకున్న వారిని అభినందించిన ఎమ్మెల్యే
కలిగిరి మండలంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకున్న మండల కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, రైతు అధ్యక్షులు బొల్లినేని రామారావు, పొన్నం గంటి శ్రీనివాసరావు, కల్లూరి చంద్రమౌళి, మేదరమెట్ల శ్రీనివాసులు, మల్లినేనే శ్రీనివాసరావు, కర్నాటి వెంకటేశ్వర్లు తదితరులను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేకంగా అభినందించారు. ఒక్కొక్కరు రూ. లక్ష చెల్లించి సభ్యత్వం తీసుకున్నారన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி