సూళ్లూరుపేట ఎస్ఐ ని సస్పెండ్ చేయాలని డిమాండ్: లాయర్స్ యూనియన్

79பார்த்தது
సూళ్లూరుపేట ఎస్ఐ ని సస్పెండ్ చేయాలని డిమాండ్: లాయర్స్ యూనియన్
సూళ్లూరుపేటలో న్యాయవాదిగా పనిచేస్తున్న కే. ధర్మ ప్రసాద్‌పై ఎస్ఐ బ్రహ్మనాయుడు దురుసుగా ప్రవర్తించడం తీవ్రమైన చర్య అని. 18/10/2024 సాయంత్రం, సివిల్ వివాదంపై పోలీసు జోక్యం నిమిత్తం, న్యాయవాది ధర్మ ప్రసాద్‌కు అవమానకర పదజాలంతో దుర్భాషలు ఆడారని, న్యాయవాద వృత్తిని కించపరిచి, చాంబర్ నుండి న్యాయవాదిని నెట్టడం దుర్మార్గమని, ఎస్ఐ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లాయర్స్ యూనియన్ డిమాండ్ చేసారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி