వెంకటాచలం: సావిత్రీ భాయి ఫూలే ఆశయాలను సాధిద్దాం

78பார்த்தது
వెంకటాచలం: సావిత్రీ భాయి ఫూలే ఆశయాలను సాధిద్దాం
వెంకటాచలం మండలం గొలగమూడి ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమం ఉన్నత పాఠశాలలో ఆదివారం సావిత్రి భాయి ఫూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సావిత్రి భాయి ఫూలే చేసిన సేవలు విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫూలే టీచర్స్ ఫెడరేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నం శ్రీనివాసులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిలి సురేష్, జిల్లా అధ్యక్షులు మక్తాల నరేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వి రత్నం పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி